(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
12.168. అధ్యాయః 168
Mahabharata - Shanti Parva - Chapter Topics
కదాచన ధనార్జనాయ ప్రస్థితవతా గౌతమేన సముద్రంప్రతి గచ్ఛతా వణిక్సార్థేన సహ గమనం॥ 1॥
వనగజోపద్రుతవణిక్సార్థపరిభ్రష్టేన గౌతమేన కించిక్యగ్రోధమూలే విశ్రాంత్యై ప్రస్వాపః॥ 2॥
తత్ర సాయమాగతేన రాజధర్మనాంనా వకరాజేన తస్య సత్కారః॥ 3॥
Mahabharata - Shanti Parva - Chapter Text
భీష్మ ఉవాచ। 12-168-0x(5857)(71728)
తస్యాం నిశాయాం వ్యుష్టాయాం గతే తస్మింద్విజోత్తమే।
నిష్క్రంయ గౌతమోఽగచ్ఛద్ధనార్థీ విచచార హ॥ 12-168-1(71729)
సాముద్రికాన్సవణిజస్తతోఽపశ్యత్స్థితాన్పథి।
స తేన సహ సార్థేన ప్రయయౌ సాగరం ప్రతి॥ 12-168-2(71730)
స తు సార్థో మహారాజ కస్మింశ్చిద్గిరిగహ్వరే।
మత్తేన ద్విరదేనాథ నిహతః ప్రాయశోఽభవత్॥ 12-168-3(71731)
స కథంచిద్భయాత్తస్మాద్విముక్తో ప్రాయశోఽభవత్।
కాందిగ్భూతో జీవితార్థీ ప్రదుద్రావోత్తరాం దిశం॥ 12-168-4(71732)
తతస్తు స పరిభ్రష్టః సార్థాద్దేశాత్తథాఽర్థతః।
ఏకాకీ వ్యభ్రమత్తత్ర వనే కాపురుషో యథా॥ 12-168-5(71733)
స పంథానమథాసాద్య సముద్రాభిసరం తదా।
ఆససాద వనం రంయం మహత్పుష్పితపాదపం॥ 12-168-6(71734)
సర్వర్తుకైరాంరవణైః పుష్పితైరుపశోభితం।
నందనోద్దేశసదృశం యక్షకిన్నరసేవితం॥ 12-168-7(71735)
సాలతాలఘవాశ్వత్థప్లక్షాగురువనైస్తథా।
చందనస్య చ ముఖ్యస్య పాదపైరుపశోభితం।
గిరిప్రస్థేషు రంయేషు సుఖేషు సుఖగంధిషు॥ 12-168-8(71736)
సమంతతో ద్విజశ్రేష్ఠా వల్గు కూజంతి తత్ర వై।
మనుష్యవదనాశ్చాన్యే భారుండా ఇతి విశ్రుతాః॥ 12-168-9(71737)
స తాన్యతిమనోజ్ఞాని విహగానాం రుతాని వై।
శృణ్వన్సురమణీయాని విప్రోఽగచ్ఛత గౌతమః॥ 12-168-10(71738)
తతోఽపశ్యత్సురంయేషు సువర్ణసికతాచితే।
దేశభాగే సమే చిత్రే స్వర్గోద్దేశసమప్రభే।
శ్రియా జుష్టం దదర్శాథ న్యగ్రోధం చ సుమండలం॥ 12-168-11(71739)
శాఖాభిరనురూపాభిః సంవృతం ఛత్రసన్నిభం।
తస్య మూలం చ సంసిక్తం వరచందనవారిణా॥ 12-168-12(71740)
దివ్యపుష్పాన్వితం శ్రీమత్పితామహసదోపమం।
తం దృష్ట్వా గౌతమః ప్రీతో మనఃకాంతమనుత్తమం॥ 12-168-13(71741)
మేధ్యం సురగృహప్రఖ్యం పుష్పితైః పాదపైర్వృతం।
తమాసాద్య ముదా యుక్తస్తస్యాధస్తాదుపావిశత్॥ 12-168-14(71742)
తత్రాసీనస్య కౌంతేయ గౌతమస్య నరాధిప।
పుష్పాణి సముపస్పృశ్య ప్రవవావనిలః శుభః।
హ్లాదయంస్తస్య గాత్రాణి గౌతమస్య తదా నృప॥ 12-168-15(71743)
స తు విప్రః పరిశ్రాంతిః స్పృష్టః పుణ్యేన వాయునా।
సుఖమాసాద్య సుష్వాప భాస్కరశ్చాస్తమభ్యయాత్॥ 12-168-16(71744)
తతోఽస్తం భాస్కరే యాతే సంధ్యాకాల ఉపస్థితే।
ఆజగామ స్వభవనం బ్రహ్మలోకాత్ఖగోత్తమః॥ 12-168-17(71745)
నాడీజంఘ ఇతి ఖ్యాతో దయితో బ్రహ్మణః సఖా।
బకరాజో మహాప్రాజ్ఞః కాశ్యపస్యాత్మసంభవః॥ 12-168-18(71746)
రాజధర్మేతి విఖ్యాతో బభూవాప్రతిభో భువి।
దేవకన్యాసుతః శ్రీమాన్విద్వాందేవసమప్రభః॥ 12-168-19(71747)
మృష్టహాటకసంఛన్నో భూషణైరర్కసన్నిభైః।
భూషితః సర్వగాత్రేషు దేవగర్భః శ్రియా జ్వలన్॥ 12-168-20(71748)
తమాగతం ఖగం దృష్ట్వా గౌతమో విస్మితోఽభవత్।
క్షుత్పిపాసాపరీతాత్మా హింసార్థం చైనమైక్షత॥ 12-168-21(71749)
రాజధర్మోవాచ। 12-168-22x(5858)
స్వాగతం భవతో విప్ర దిష్ట్యా ప్రాప్తోఽసి మే గృహాన్।
అస్తం చ సవితా యాతః సంధ్యేయం సముపస్థితా॥ 12-168-22(71750)
మమ త్వం నిలయం ప్రాప్తః ప్రియాతిథిరనిందితః।
పూజితో యాస్యసి ప్రాతర్విధిదృష్టేన కర్మణా॥ ॥ 12-168-23(71751)
ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి ఆపద్ధర్మపర్వణి అష్టషష్ట్యధికశతతమోఽధ్యాయః॥ 168॥
Mahabharata - Shanti Parva - Chapter Footnotes
12-168-2 సాముద్రికాన్ సముద్రోపాంతే గతాన్॥
12-168-4 కాం దిశం ప్రయామీత్యాకులః కాందిగ్భూతః॥
12-168-11 రంయేషు ప్రదేశేషు మధ్యే ఏకత్ర॥
12-168-13 సభోపమమితి ఝ. పాఠః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.